3, జనవరి 2011, సోమవారం

నా కంటి చూపుకి

నా కంటి చూపుకి
వెలుగన్నది నీవే,

నా జీవన శ్వాసకి
ఆయువువు నీవే,

నే పలికే భాషకి
భాష్యం నీవే,

నా గుండె సవ్వడిలో
గతి తప్పని లయవి నీవే,

నా పదముల పయనంలో
రేచుక్కవి నీవే,

కావాలని కోరుకునే
ఈ స్వప్నం
కరగదుగా ఎన్నటికీ . . .

కామెంట్‌లు లేవు: