నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
3, జనవరి 2011, సోమవారం
నీతో నడవాలని పాదం తపనా
నీతో నడవాలని పాదం తపనా నీలో నిలవాలని ప్రాణం తపనా నీకోసం నా అణువణువునూ వెతుకుతున్నాయనీ నీకోసం నా అనుక్షణములో వేచివుంటాయనీ తెలుసుకోవా తెలుసుకోవా? తపనలోనే ఉన్నానా ఉన్నానా?
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి