7, జనవరి 2011, శుక్రవారం

శిభిని కాను.

శిభిని కాను.. శరీరాన్ని కోసివ్వ..భలిని కాను.. మూడడుగులు భూమివ్వ..కర్ణుని కాను.. కవచకుండలాలు తీసివ్వ..నా మనసులో పదిలమైన చోటివ్వడం తప్ప..నీ మనసులో సంతోషం నింపడం తప్ప..నా నేస్తానికి అవసరమైతే..ప్రాణమివ్వడం తప్ప..

కామెంట్‌లు లేవు: