ప్రతి
మనిషి స్నేహాన్ని కాంక్షిస్తాడు..
ఆ స్నేహ కాంక్షని పాలతో పోల్చవచ్చు....
అవతలి వ్యక్తీ ఇచ్చేది పంచదార అయతే మనలో కరిగి పోతుంది...
ఉప్పు అయితే విరగ్గోడుతుంది...
పెరుగు అయితే మన అస్తిత్వాన్ని మారుస్తుంది..
నీరు అయితే పలుచన చేస్తుంది..
అందుకే మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి జాగ్రత్తగా.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి