నీ కోసం
పాడాలని ఉంది నీ కోసం ఒక గీతం
కానీ…
గీతానికి అందని సంగీతానివి నీవు !
కానీ…
గీతానికి అందని సంగీతానివి నీవు !
గీయాలని ఉంది నీ సుందర చిత్రం
కానీ…
చిత్రానికి అందని విచిత్రానివి నీవు ! !
కానీ…
చిత్రానికి అందని విచిత్రానివి నీవు ! !
రాయాలని ఉంది నీపై ఒక రమ్యమైన కావ్యం
కానీ..
కావ్యానికి అందని నీ చరిత్ర నవ్యాతినవ్యం ! ! !
కానీ..
కావ్యానికి అందని నీ చరిత్ర నవ్యాతినవ్యం ! ! !
నా ఊహలకందని నీవు దేవతవా ?
కాదు ..కాదు
అందరికి లభ్యం కాని మమతవు..!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి