నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
8, జనవరి 2011, శనివారం
ప్రేమ అనేది
ప్రేమ అనేది ఇద్దరు సంపూర్ణ వ్యక్తుల మధ్య ప్రారంభమయిన సంకల్ప చర్య . ఆకర్షణ అనేది అసంపూర్ణ మధ్య అసంకల్ప చర్య
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి