4, నవంబర్ 2010, గురువారం

ప్రేమ పావురము...

పెదవి పై చెరగని దరహాసం....
మనసులో ఎన్నడూలేని ఉత్సాహం....
ఎక్కడున్నా ఎదురుచూడడం....
మాటి మాటికి మాట్లాడటం....
మనసులోనే నవ్వుకోవడం....
ఏమిటి ఈ వింతలోకం....
ప్రేమలో చిక్కుకున్న పిచ్చి పావురమ.. నీ జంట ఎక్కడే..??

కామెంట్‌లు లేవు: