ప్రతి మనిషి జీవితంలో ప్రేమ అనేది ఒక బాగం మత్రమే... కాని నా జీవితంలో ప్రెమె జీవితం,
ఒక అమ్మ నన్ను నవ మాసలు మోసి కని పెంచింది,
మరో అమ్మ నాకు ఎల బ్రతకలో నెర్పింధి, ఆ అమ్మె నా జీవితనికి అర్దం చెప్పింది...
యెద గుడెలో ఒక దేవత, నా మధురమైన కలలకు రని ఆ "అమ్మ"
చిన్న నాటి నా ప్రెమ ఒక ఆకర్షనెమో అనుకున్నా
నాతో పాతే ఆ ఆకర్షన పెరిగి ప్రెమగా మారింది..
ఆ ప్రెమే ఇప్పుడు నా ప్రాణం కన్న మిన్నగా మారింది...
నా జీవితాన్నే ప్రెమ మయం చెసింది, నలుగురికి సాయం అందించె గుణం ఇచ్చింది,
నా జీవితానికి అర్ధం, పరమార్ధం చుపింది.....
ఇప్పటికి ఆ ప్రెమ కోసం, ఆ ప్రెమలొనె జీవిస్తున్నా....
ప్రెమ స్వార్ధం లెనిదె, ప్రెమ ఎప్పటికి ఓడిపోండి...
...ప్రెమించే ప్రతి మనసుకీ నా జీవితం ఒక అదర్షం కావాలె....
ప్రెమించె ప్రతి మనిషి ఆ ప్రెమ లోనె సంతొషంగా జీవితాంతం గదపాలని
అశిస్తూ..........................................మీ "శెషు"...
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి