8, నవంబర్ 2010, సోమవారం

నాకిష్టమైన నేస్తం పంపిన....

కలత చెందకు నేస్తం

కలలు కనే కళ్ళని కనికరించు నేస్తం

కలలు నిజమాయే వేళ రాలేదని

కను రెప్పల కౌగిలిని కనుపాపలకి దూరం చెయ్యకు నేస్తం

నిజమయ్యే కలలని నిండుగా చూపించేందుకు

ఆ కనుపాపలకి విరామం కావాలి నేస్తం

కలత చెందకు నేస్తం

నిదురపో నేస్తం....పద్మ

కామెంట్‌లు లేవు: