4, నవంబర్ 2010, గురువారం

రాలి పోనివ్వక ..నిన్ను అందుకొంటా..

నెమలి పురి విప్పి నాట్య మాడేది...  ఆడ నెమలిని ఆకర్చించుటకై...
కోయిల కమ్మని పాట పాడేది..  తన తోడు ని చెంతకు చేర్చుకునెందుకై..
చిటారు కొమ్మన పువ్వై పూచింది.. ఎక్కడున్నా నాకు కనిపించేదుకై ..
రేయినక.. పగలనక.. చీకటనక.. వెన్నెలనక.. ఎదురు చూస్తున్నా నీకై...
నీ చెంతకు చేరుకుంటా.. రాలి పోనివ్వక.. నిన్ను అందుకొంటా..
ఆస్వాదిస్తా.. అల్లుకు పోతా.. కలిసి కలకాలం జీవిస్తా....

కామెంట్‌లు లేవు: