4, నవంబర్ 2010, గురువారం

కష్తే... ఫలే...

తెలుగు.. మలయాళం.. తమిళ్.. కన్నడ.. ఇంకా.. ఇంకా..
భాష ఏదైనా.. మనిషి భావమొక్కటే
స్థలం ఏదైనా.. జీవిన విధానం ఒక్కటే
జీవించే విధానమేధైన.. మనిషి కష్టం ఒక్కటే
తుదకు మిగిలేది కష్తార్జితమొక్కటే..
ఈ ప్రపంచంలో రెండే జాతులు... ధనికులు.. పేదలు..
ఈ గరీబ్ మాటని ఆసరించు..
పేద వారిని కనికరించు ..
కావలసిన వారికీ చేయినంధించు..
నీవంతు సాయం చేచావని.. నీ మనసుకు తృప్తిని మిగుల్చు...

కామెంట్‌లు లేవు: