ఎందరిలో వున్నా...
ఎందరిలో వున్నా....నీ సవ్వడే వినిపిస్తుంది
పనిలో నిమగ్నమైన ....నీతో మాట్లాడాలనిపిస్తుంది
ఓపిక లేకున్నా ....నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా....నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది..
ప్రెమ... ప్రెమ... స్రుస్తికి మూలం
మాటలలో చెప్పజాలనిది.... మనసుని మైమరిపించేది
మౌనంగా ఉండనీయనది.... హద్దులు దాతిచ్చెది
చెతలలో చూపలేనిది.... కను సైగలతో మాట్లాడిన్చేది
ఏమి చేసిన తనివితీరనిది.... తనువులు ఆశించేది
క్షణమునే యుగము చేసెది.... క్షణమైనా చాలు అనిపించేది
క్షణమైన గడువనీయది.... స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మించిపోయెది.... గుండె చప్పుడు అధికమయ్యేది
గుండెనే పిండివేసెది.... తనువులను పెనవేసేది
ఏ రూపమైన నేను చూసెది....రూపానికి అతీత మైనది
నీ రూపాన్నే గుర్తు చేసెది.... ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
ఇన్ని భావాలు కలిగించేది.... మధురమైన జీవితాన్ని అందించేది
ఏలా పిలిచిన బాగున్నదనిపించేది....పెళ్లి భందానికి అనుబంధమిది
రెండు అక్షరలైన ఎంతో అర్థాన్ని ఇచ్చేది....తెలుగులో రెండు అక్షరాలే అది
ఈ లోకాన అందరికి నచ్చేది.... సృష్టికి మూలం ఇది
సృష్టికి మూలం
మనసుని మైమరి పించేది
హదులు ధటిన్చేది
కను సైగలతో మాట్లాడిన్చేది
తనువులు ఆశించేది
క్షణమైనా చాలు అనిపించేది
స్వర్గ తీరాలకు చేర్చేది
గుండె చప్పుడు మార్చేది
తనువులను పెనవేసేది
రూపానికి అతీత మైనది
ఎ జివి కైనా కావాలని పించేది..అవసరమైనది
మధురమైన జీవితాన్ని అందించేది
పెళ్లి భందానికి అనుబంధమిది
తెలుగులో రెండు అక్షరాలే అది
సృష్టికి మూలం ఇది
పెళ్లి....
పెళ్లి....
ఎందరిలో వున్నా...
ఎందరిలో వున్నా....నీ సవ్వడే వినిపిస్తుంది
పనిలో నిమగ్నమైన ....నీతో మాట్లాడాలనిపిస్తుంది
ఓపిక లేకున్నా ....నిన్ను కలవాలనిపిస్తుంది
ఇంతవరకు నిన్ను చూడకున్నా....నీతో ఏడు అడుగులు నడవాలనిపిస్తుంది..
--గరీబ్ బట్ థింక్ రిచ్ అండ్ రైట్ రిచ్(కౌంటర్ స్పెసిలిస్ట్)
నిన్న .. రేపు ..నేడు ..క్షణం ..
నిన్న అన్న పధం ..నేనేన్నాడో మరిచాను..
రేపు అన్న పధం .. నాకెంతో దూరం..
నేడు అన్న పధం ..నాకెంతో ప్రియం..
ఈ క్షణం అంటే .. మరీ ఇష్టం ..
ఈ క్షణాన నిన్ను ఆలపిస్తూ..
ఆస్వధిస్తూ....
ఆరధిస్తూ....
ఆనంధిస్తూ....
కాల చక్ర మనే వడిలో తల వాల్చి..
ని కోసం ఎదు చుస్తూ..
నిదుర లోకి జారు కుంటున్న చెలి..
మనము ఒకటే..
భూమి పై నీరు ఉన్నంత వరకు....
చిత్ర గుప్తుడు చిట్టాలు వ్రాయునంత వరకు....
నాలోని రక్తము ఎర్రగా ఉన్నంత వరకు....
యముడు వాహనమ్ము(దున్నపోతు) పై వట్టేసి చెపుతున్న....
నీవు నేను వేరు కాదని....
ఆ తలపే సరికాదని ....
ఎన్నటికి మనము ఒకటేనని....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి