పువ్వు ఏదో చెప్పబోతే పేద చెవిని పెట్టా
గాలి గుసగుసలు మామూలే అనుకున్నా
ప్రకృతి మధుర భావాన్ని కనిపెట్టలేకపోయా
మీ ముఖం లోని కొత్తదనాన్ని పసిగట్టలేకపోయా
నా మిత్రులు ప్రకృతి భావాన్ని తెలిపాక
ఆనందంతో తన్మయం చెందా
మది మధురానుభూతిని పేపర్ పై పెట్టాలనుకున్నా
ఆ భావానికి రూపమే ఇది...
పుట్టినరొజు శుభాకాంక్షలు లావణ్య (నా శ్రీమతి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి