12, జులై 2016, మంగళవారం

నాకు నచ్చిన అమ్మ పాట...


నాకు నచ్చిన అమ్మ పాట...

అమ్మ అమ్మ నీ పసివాడ్నమ్మ
నువ్వె లేక వసి వాడానమ్మ
మాటె లేకుండ నువ్వె మాయం
కన్నీరవుతోంది యదలొ గాయం
అయ్యో వెలిపోయావె
నన్నొదిలేసి ఎటు పోయావె
అమ్మ ఇకపై నె వినగలన నీ లాలి పాట
నె పాడె జోలకు నువ్వు కన్నెత్తి చూసావు అంతె చాలంట
అమ్మ అమ్మ నీ పసివాడ్నమ్మ
నువ్వె లేక వసి వాడానమ్మ

చెరిగింది దీపం
కరిగింది రూపం
అమ్మ నాపై ఏమంత కోపం
కొండంత శోకం నేనున్న లోకం
నన్నె చూస్తు నవ్వింది శూన్యం
నాకే ఎందుకు శాపం
జన్మల గతమే చేసిన పాపం
పగలె దిగులైన
నడి రేయి ముసిరింది
కలవర పెడుతుంది పెను చీకటి
ఊపిరి నన్నొదిలి
నీల వెలిపొయింది
బ్రతికి సుఖమేమిటి
ఓ...అమ్మ అమ్మ నీ పసివాడ్నమ్మ
నువ్వె లేక వసి వాడానమ్మ

విడలేక నిన్ను
విడపోయి ఉన్న
కలిసే లేన నీ శ్వాస లోన
మరణాన్ని మరచి జీవించి ఉన్న
ఏ చోట ఉన్న
నీ ధ్యాస లోన
నిజమై నే లేకున్న
కన్న నిన్నె కలగంటున్నా
కాలం కలకాలం ఒకలాగె నడిచేన
కలతను రానీకు కన్నంచునా
కసిరె శిశిరాన్ని వెలివేసి త్వరలోన
చిగురై నిను చేరనా
అమ్మ అమ్మ నీ పసివాడ్నమ్మ
నువ్వె లేక వసి వాడానమ్మ
అడుగై నీతోనె నడిచొస్తున్న
అద్దంలొ నువ్వై కనిపిస్తున్న
అయ్యో వెలిపోయావే నీలొ ప్రాణం నా చిరునవ్వే
అమ్మ ఇకపై నె వినగలన నీ లాలి పాట
వెన్నంటి చిరుగాలై జన్మంత జోలాలి వినిపిస్తు ఉంటా...

కామెంట్‌లు లేవు: