ఓ ప్రేమ కథ
ఓ యువకుడు, తన పరిక్ష రాయడానికి
బయలుదేరాడు..
మార్గం లో అర్టీసి బస్సు ఎక్కడు..
అందులో ఓ అందమైన అమ్మాయిని చుాసి
ప్రేమలో పడ్డాడు..
పరిక్ష రాస్తుా, అతనిలో తను ఎవరు? అనే
ప్రశ్నే తన ఆలోచన..
పరిక్ష రాసి తిరిగి ఇంటికి వచ్చాడు.. !! కాని
మనస్సులో అమే ఉంది..
ఓ రోజు అతను నడుస్తుా ఉండగా
రోడ్డు పై అక్సిడెంట్ జరుగుతుంది..
ఆ ఆక్సిడెంట్ గాయపడిన వారిలో ఆ
అమ్మాయి ఉంది..
ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకోని
వెళ్లడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని
సాయం చేయమని అడిగాడు,
ఎవరుా స్పందించలేదు..
ఆ అమ్మాయి చనిపోయింది.
బాధపడుతుా ఆ అమ్మాయి శవం దగ్గర
కుార్చొని ఏడ్చాడు.. ఐ లవ్
యు అంటుా .. తన తలపై ముద్దాడాలని
ప్రయత్నించాడు కాని
తనను తాకలేకపోయాడు..
అప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఓ
అబ్బాయి శవం పడి ఉంది..
అతనెవరా అని చుాశాడు. అతనెవరో
కాదు తనే ..
ఒక్కసారిగా షాక్, ఆ అమ్మాయిని కాపాడాలని
చేసిన ప్రయత్నం ఓ ఆత్మగా చేశాడని..
Note: ప్రేమ చావుని కుాడా
మరిపిస్తుంది...!
ఓ యువకుడు, తన పరిక్ష రాయడానికి
బయలుదేరాడు..
మార్గం లో అర్టీసి బస్సు ఎక్కడు..
అందులో ఓ అందమైన అమ్మాయిని చుాసి
ప్రేమలో పడ్డాడు..
పరిక్ష రాస్తుా, అతనిలో తను ఎవరు? అనే
ప్రశ్నే తన ఆలోచన..
పరిక్ష రాసి తిరిగి ఇంటికి వచ్చాడు.. !! కాని
మనస్సులో అమే ఉంది..
ఓ రోజు అతను నడుస్తుా ఉండగా
రోడ్డు పై అక్సిడెంట్ జరుగుతుంది..
ఆ ఆక్సిడెంట్ గాయపడిన వారిలో ఆ
అమ్మాయి ఉంది..
ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకోని
వెళ్లడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని
సాయం చేయమని అడిగాడు,
ఎవరుా స్పందించలేదు..
ఆ అమ్మాయి చనిపోయింది.
బాధపడుతుా ఆ అమ్మాయి శవం దగ్గర
కుార్చొని ఏడ్చాడు.. ఐ లవ్
యు అంటుా .. తన తలపై ముద్దాడాలని
ప్రయత్నించాడు కాని
తనను తాకలేకపోయాడు..
అప్పుడు ఆ అమ్మాయి పక్కనే ఓ
అబ్బాయి శవం పడి ఉంది..
అతనెవరా అని చుాశాడు. అతనెవరో
కాదు తనే ..
ఒక్కసారిగా షాక్, ఆ అమ్మాయిని కాపాడాలని
చేసిన ప్రయత్నం ఓ ఆత్మగా చేశాడని..
Note: ప్రేమ చావుని కుాడా
మరిపిస్తుంది...!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి