12, జులై 2016, మంగళవారం

ఏ బంధమూ లేని సంబంధమే ఈ స్నేహబంధం ...

నన్ను చూసి నవ్వే వాళ్ళ మధ్య . ,
నన్ను నవ్వించాలనే ప్రయత్నం ....

నీకంటూ ఏ తోడు లేని నాడు . ,
నీ తోడుగా నడిచొచ్చే ధైర్యం ...

నిరాశ నిస్ప్రుహలో కూడా . ,
నీ గమ్యాన్ని గుర్తుచేసే ప్రోత్సాహం ...

నీ సంతోషాన్నే తన సంతోషంగా భావంచే . ,
నిస్వార్థ మనసుకి నిదర్శనం ...

మనకై దేవుడు పంపిన . ,
ఏ బంధమూ లేని సంబంధమే ఈ స్నేహబంధం ...

కామెంట్‌లు లేవు: