12, జులై 2016, మంగళవారం

ప్రాణంగా ప్రేమించే వారిని వదిలి వెళ్ళరు.

గుండె నిమిషానికి 72 సార్లు
కొట్టుకుంటుంది
అంటే నా గుండె ప్రతి సవ్వడిలోనూ నువ్వే
ఉంటావు
నిన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అర్థం కదా
.
మరి ప్రేమించిన వాళ్ళు దూరమవ్వగానే గుండె
ఆగిపోదుగా
అలా ఆగనప్పుడు
ఆ ప్రతి గుండె సవ్వడిలోనూ ఉన్న ప్రేమని ఎలా
ఆపగలము ?
.
అంత పిచ్చిగా ప్రేమించే వారిని వదిలేస్తే ఎలా
బ్రతుకుతారో అని
ఒక్క సారి ఊహించి చూడండి
నిజమైన ప్రేమ అంటే ఏమిటో
నిజమైన ప్రేమ విలువ ఏమిటో తెలుస్తుంది
.
ఇలా ఆలోచిస్తే
నిజమైన ఏ ప్రేమికుడు/ప్రియురాలు
వాళ్ళని ప్రాణంగా ప్రేమించే వారిని వదిలి వెళ్ళరు.

కామెంట్‌లు లేవు: