నువ్వు మనసారా నవ్విన వేళ ..,
నీ నవ్వు నేనవుతా...
నువ్వు ఒంటరిగా ఉన్నవేళ ..,
నిన్ను తాకే పిల్లగాలి నేనవుతా...
నువ్వు వెళ్ళె ప్రతీ దారిలోన ..,
నిన్ను వీడని నీడనవుతా..
నువ్వు బాధతో కన్నీరు కార్చిన వేళ..,
నీ చెంపపై కారె కన్నీరు నేనవుతా...
ఆ కన్నీరు తుడిచే వేలినవుతా..
నీ నవ్వు నేనవుతా...
నువ్వు ఒంటరిగా ఉన్నవేళ ..,
నిన్ను తాకే పిల్లగాలి నేనవుతా...
నువ్వు వెళ్ళె ప్రతీ దారిలోన ..,
నిన్ను వీడని నీడనవుతా..
నువ్వు బాధతో కన్నీరు కార్చిన వేళ..,
నీ చెంపపై కారె కన్నీరు నేనవుతా...
ఆ కన్నీరు తుడిచే వేలినవుతా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి