25, ఫిబ్రవరి 2017, శనివారం

నా ప్రాణాన్ని ...వదిలేయలేనుగా ....

మాటలు రావు ...భాష చాలదు ...
నీపై నా ప్రేమ చెప్పటానికి ...
నేనిలానే వుంటా ...నీ కనుపాపలా ...
నువ్వెలా వుంటే ఏంటి ?...
నా ప్రాణాన్ని ...వదిలేయలేనుగా ....

కామెంట్‌లు లేవు: