నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
24, నవంబర్ 2011, గురువారం
అది మనసు గల వారికి మాత్రమే సుపరిచితం
మోము లోని అందం లోకానికి సుపరిచితం కాని మనసు యొక్క అందం ఎవరికి సుపరిచితం అది మనసు గల వారికి మాత్రమే సుపరిచితం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి