నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
3, మార్చి 2011, గురువారం
నువ్వే నేననుకున్నా,
నువ్వే నేననుకున్నా,
నా నవ్వే నువ్వనుకున్నా.
కనులకు కనబడకున్నా,
కన్నీటితో కనిబెడుతున్నా.
రాయబారమే వద్దనుకున్నా,
హృదయభారమే మోసేస్తున్నా.
విరహమై నను వేదిస్తున్నా.
దూరమై నిను గమనిస్తున్నా,
ఈ బంధం కలువదని తెలుస్తున్నా,
నీ ఆనందం చాలని బ్రతికేస్తున్నా.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి