ఒక్కోసారి ఏడవకున్న వస్తావు ...
ఒక్కోసారి ఎంత ఏడ్చిన రావు...
ఒకరిని బాదిస్తావు ....
మరొకరి బాద తీరుస్తావు...
కొందరిని నవ్విస్తావు...
మరెందరినో కరిగిస్తావు...
ఎక్కడినుండి వస్తావు నువ్వు...
మాతో జన్మిస్తావు...
మమ్మల్ని ఒంటరిగా పంపిస్తావ్...
మేము పోయాక విజ్రుమ్బిస్తావ్..
బాగా నవ్వినా వస్తావ్...
నే కోరను నిన్నెప్పుడు ....
కానీ వస్తావా నాకోసం అప్పుడప్పుడు......
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి