నీలోనే విజయాల గని ఉందిగా ....
నీ ప్రతి అడుగు చేరాలి గెలుపుకు దగ్గరగా....
సంద్రంలా కదలా లోయి ...
గగనాన్ని తాక లోయి .....
గెలిచే వరకు ఒక సమరం చేయాలోయి....
ప్రతి ఉదయం నువ్వే కాగా...
ఉదయించాలి భానుడి లాగా.....
చేసుకోవాలి ప్రతి ఓటమిని చేసుకో.. మెట్ల లాగా...
ఎదగాలి... ఎవరెస్ట్ లాగా...
నీతో నీకే యుద్ధం...
సంకల్పాన్నే చేసుకో ఆయుధం......
కాలాన్ని తీసుకో ఆదర్శం...
వెనుకకు చేయకు దర్శనం...
నీలో రగలాలి నీ లక్ష్యం రైల్ engine లో బొగ్గులా....
రగిలే నిప్పుల వెలుగులే చూపును నీకు దారి....
కావాలి నీ మార్గం అందరికీ పయనించే దారి..
తుది శ్వాస వరకు నీ ఆశలే నీకు కావాలి శ్వాస....

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి