4, అక్టోబర్ 2010, సోమవారం

ప్రతి నిమిషం గుర్తొచ్చే ..

ప్రతి నిమిషం గుర్తొచ్చే ..
స్నేహితుల జ్ఞాపకం..
గడచినధైనా గుర్తొస్తే..
తెలియని ఆనందం..
నిన్ను, నన్ను మేలుకొలిపే..
నవ్వుల శుభోదయం..

కామెంట్‌లు లేవు: