10, అక్టోబర్ 2010, ఆదివారం

నాకు ప్రేమ నిండిన స్నేహాం కావాలా .. ? స్నేహాంతో కూడిన ప్రేమ కావాలా ... ?

మది నిండా నీ ఊహాలు ..
గుండే నిండా నీ బాషలతో ఊసులడుతుంటే .....
నీ కలలే కంటున్నా నా కలలో ..
అందరికి మెరుపులు కనిపిస్తే ... నాకు మాత్రం ఆ మెరుపులోను నువ్వే కనిపించావు ...
స్నేహాం అందమైనా బాధ్యత ...
ప్రేమ ఓ అరుదైన బంధం ...
కాని బాధ్యతతో కూడిన బంధం బలమైనది ...
అంటే నాకు ప్రేమ నిండిన స్నేహాం కావాలా .. ?
స్నేహాంతో కూడిన ప్రేమ కావాలా ... ?
తేల్చుకోలేను .. తెలుపనులేను ...
సమాదానం తెలియక కాదు ...
నిజం చెప్పలంటే భయం వెస్తుంది ...
అబద్దం అడాలంటే అహం అడ్డొస్తుంది ...
నా మనస్సుకి అహం లేదు .. భయం రాదు ...
కాని మనస్సుకి మాటలు రావుగా ....
అందుకే మౌనమే సమాధానం నీ ముందున్నాను బుజ్జి బంగారం .

కామెంట్‌లు లేవు: