2, అక్టోబర్ 2012, మంగళవారం

నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని



గొంతులో పలికే భావాన్ని విని

మనసులోని అలజడి తెలుసు కుంటావనుకున్నాను

కాని ఆర్ధం చెసుకునే ఆ మనసే నీకు లేదని తెలిసి గొంతు మూగ పోయింది

నీ ప్రేమతో నిండిన మనసేమో మారం చేస్తుంది 

నేనేలా ఉండగలను మాట్లాడకుండా అని


కామెంట్‌లు లేవు: