2, అక్టోబర్ 2012, మంగళవారం

నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు


నీ ఆలోచలు నా గుండెల్లో అగ్ని గుండాన్ని మండిస్తుంటే

కన్నుల్లో కారే కన్నీరు ఆ అగ్నికి ఆజ్యం పోస్తుంది

ఆ అగ్నిలో దహించుకు పోయేది నేనే కాని

నా ఆలోచనల్లో నిండిన నీ జ్ఞాపకాలు కాదు

కామెంట్‌లు లేవు: