నువ్వు మాట్లాడక్కర్లేదు ...నీ చూపు చెప్తుంది మౌనంగా ..
నువ్వంటే ఇష్టమని ..నిను వీడననీ ...
నువ్వు వ్యక్తపరిచక్కర్లేదు ...నీ స్పర్శ వ్యక్తపరుస్తుంది సుతారంగా ...
నువ్వంటే ప్రాణమనీ ...నిను మరువననీ ..
ఇది చాలదూ ...నా జీవితమంతా ...
నీ పాదాల ముందు పువ్వులా ఒదగటానికి ...
నువ్వంటే ఇష్టమని ..నిను వీడననీ ...
నువ్వు వ్యక్తపరిచక్కర్లేదు ...నీ స్పర్శ వ్యక్తపరుస్తుంది సుతారంగా ...
నువ్వంటే ప్రాణమనీ ...నిను మరువననీ ..
ఇది చాలదూ ...నా జీవితమంతా ...
నీ పాదాల ముందు పువ్వులా ఒదగటానికి ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి