25, ఫిబ్రవరి 2017, శనివారం

రోజంతా నీతో మాట్లాడాలనిపిస్తే ...

రోజంతా నీతో మాట్లాడాలనిపిస్తే ...
నా నేరమెలా అవుతుందోయ్ ...
అంతలా మాయ చేసిన నీది కానీ ...
తలపులే తగదంటే ...తల్లడిల్లక ..మరేం చేయాలోయ్ ..
పాలుపోక నేనుంటే ...నీ కొంటెకోణంగి చూపేంటోయ్ ...

కామెంట్‌లు లేవు: