నీ ఒక్క మాటతో ఎంత ఆనందం ...
నీ ఒక్క పిలుపుతో ఎంత సంబరం...
దూరాన్ని చేరువ చేసిన క్షణాలవి ....
దడి కట్టకు...అనురాగానికి ....
దాచకు నాపై ప్రేమను ...
నేనేవర్ననీ ....నీ నిజాన్నే కాదా !....
నీ ఒక్క పిలుపుతో ఎంత సంబరం...
దూరాన్ని చేరువ చేసిన క్షణాలవి ....
దడి కట్టకు...అనురాగానికి ....
దాచకు నాపై ప్రేమను ...
నేనేవర్ననీ ....నీ నిజాన్నే కాదా !....