30, సెప్టెంబర్ 2010, గురువారం

మీ నేస్తం శేషు....

ఊపిరి శ్వాసను మరచిపోదు అంటా
వెన్నెల చంద్రుడిని మరచిపోదు అంటా
విరిసిన వెన్నెల కరిగిపోతుంది అంటా
వికసించిన పువ్వు వాడిపోతుంది అంటా
వద్దన్నా వచ్చేది మరణం అంటా
పోవద్దన్నా పోయేది ప్రాణం అంటా
తిరిగి రానిది బాల్యం అంటా
కుల మత బేధం లేని దంత 
తరతమ భావం రానిది అంటా
ఆత్మార్పణమే కోరుకొనేది అంటా
ప్రతిఫలమన్నది ఎరుగనిది స్నేహమంటా 

నాకు ఇవేమీ తెలియదు కానీ 

ఒక్కటి మాత్రం చెప్పగలను నేను మీ స్నేహం కోసం ఉన్నాను అని (ఏ కల్మషం లేని స్నేహం కోసం)
చిగురించిన మన స్నేహం చిరకాలం ఉండాలని కోరుకుంటున్నాను మీ మనసుని ......
దేవుడు ని కోరుకొనే దానికి తను నాకు తెలియదు అందుకే ప్రతి హృదయం దేవుడు ఉంటాడు అంతగా అందుకీ మీ మనసుని అని అన్నాను నేను 

ఉంటాను మరి మీ స్నేహం కోసం వేసి ఉండే మీ నేస్తం శేషు....

కామెంట్‌లు లేవు: