నేను నాకు నచ్చినవి సేకరించి ఇక్కడ పెడుతున్నాను అంటే నేను వ్రాసినవి కావు ఇవి కాకపొతె మనలో భావాలు ఉంటాయి కాని అవి కవిత రూపంలో వ్రాయలేం కదా అందుకే నేను నాకు నచ్చినవి తీసుకున్నాను ఇవి మీలో ఏఎవరివీయినా కావచ్చు నేను చెసింది తప్పు అయితె నన్ను క్షమించండి క్షమిస్తారు కదూ నాకు తెలుసులే నన్ను క్షమిస్తారని..... దెనికంటే నేను మీ నేస్తాన్ని కదా...
2, జులై 2013, మంగళవారం
పురుషుడు ఎప్పుడు తెల్సుకుంటాడు??
రవ్వంత ఆప్యాయత ఇచ్చి..కాసింత సెక్యూరిటీ చూపిస్తే…నీకు నేనున్నాన్న భావం కలిగిస్తే..మల్లె కన్నా…ఎక్కువ ప్రేమ పరిమళం ఇస్తూ…తేనె కన్నా…ఘాడంగా జీవితాన్ని అల్లుకుపొదూ??ఇంత చిన్న విషయాన్నీ పురుషుడు ఎప్పుడు తెల్సుకుంటాడు??
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి