ఒక్క మాటలో చెప్పాలి అంటే,
మన నీడ...
నీకు నేనున్నా అనే భరోసా ఇచ్చే ఒక ఆత్మ బంధువు ....
నీ గెలుపునే కాదు,
నీ గెలుపునే కాదు,
నీ ఓటమిలో కూడా నిన్ను నిన్నుగా అర్ధం చేసుకునే ఒక ఆత్మీయ అనురాగం .......
ఈ సారి గెలుపు నీదే అని చెప్పే ఒక తీయని బంధం.....
ఈ సారి గెలుపు నీదే అని చెప్పే ఒక తీయని బంధం.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి